
Geetha Govindam: గీత గోవిందం సినిమాను రిజెక్ట్ చేసిన అమ్మడు ఎవరో తెలుసా? అక్కడే విజయ్ రష్మిక అనుబంధం మొదలు
Geetha Govindam: టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన విషయం హీరో Vijay Deverakonda మరియు హీరోయిన్ Rashmika Mandanna వివాహం. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట చివరకు పెళ్లి బంధంతో ఒక్కటవడం అభిమానుల్లో ఆనందం నింపింది.…


