Cinema
Dacoit Movie: అడివి శేష్ చెప్పిన లవర్ స్టోరీ.. ట్రైలర్ లాంచ్ తర్వాత ప్రమోషన్లలో..!
Dacoit Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండానే తన ప్రతిభతో ఎదిగిన హీరోలలో అడివి శేష్ ఒకరు. ప్రారంభంలో సహాయక నటుడిగా, విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన ఆయన,…