
National
FSSAI Alert: అపరిశుభ్రమైన హోటల్ కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయండి.. కొత్త యాప్‌తో ప్రజలకు కీలక పిలుపు
FSSAI Alert: బయట తినే ఆహారం ఎంత సురక్షితం? ఈ ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ తయారీ కేంద్రాల్లో జరిగిన తనిఖీల్లో వెలుగులోకి వస్తున్న దృశ్యాలు వినియోగదారులను కలవరపెడుతున్నాయి.…
మంగళవారం, 14 జూలై 2026