
Telangana
Parent Care Act: తల్లిదండ్రులను చూసుకోవాలి… లేదంటే జీతం కోత: తెలంగాణ కొత్త చట్టం.. ఎలా పనిచేస్తుందంటే?
Parent Care Act: ఇప్పటి వరకు తల్లిదండ్రులను చూసుకోవడం అనేది పిల్లల నైతిక బాధ్యతగా మాత్రమే ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంతో అది చట్టబద్ధ బాధ్యతగా మారింది. అంటే ఇకపై తల్లిదండ్రులను చూసుకోవడం ఒక…
మంగళవారం, 31 మార్చి 2026
