
Cinema
Naga Chaitanya: నాగచైతన్య, శోభిత మిర్రర్ సెల్ఫీ.. కామెంట్స్ ఆపేసిన చై..!
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా నాగచైతన్య, శోభిత లేటెస్ట్ ఫొటోను షేర్ చేసుకున్నారు. కాబోయే భార్యతో తన…
ఆదివారం, 27 అక్టోబర్ 2024