
AP News: ఆ కేసులో నిందితులకు ఆస్తులు ఎలా వచ్చాయి?
AP News: స్కిల్‌స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తుతో చంద్రబాబు మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంటే.. తనకు ఈడీ క్లీన్‌చిట్ ఇచ్చి పూలదండలు వేసినట్లు ఆయన ప్రచారం చేసుకుంటున్నారని (AP News) వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ…








