
Cinema
Ram Charan Daughter: మెగా ఇంట ప్రిన్సెస్.. కుమార్తెకు జన్మనిచ్చిన ఉపాసన
Ram Charan Daughter: మెగాస్టార్ ఇంట మహాలక్ష్మి అడుగు పెట్టింది. రామ్ చరణ్, ఉపాసన (Upasana) దంపతులకు (Ram Charan Daughter) ప్రిన్సెస్ వచ్చేసింది. మంగళవారం వేకువజామున పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చింది. ఈ మేరకు అపోలో ఆస్పత్రి…
మంగళవారం, 20 జూన్ 2023