National
Central Cabinet Meeting: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
Central Cabinet Meeting: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రివర్గ సమావేశ అనంతరం తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వాటిలో ముఖ్యమైనవి…