
Jagan and Sharmila: కుటుంబ తగాదాలు రాజకీయం చేయొద్దు
Jagan and Sharmila: కుటుంబ తగాదాలు రాజకీయం చేయొద్దని, అలా చేస్తే ప్రజలు తరిమి తరిమి కొడతారని వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, సీఎం చంద్రబాబును హెచ్చరించారు. ప్రజల సంపదను ఎవరు దోచుకున్నారు?. దాచుకున్నది…

