
Life Style
Health Tips: నోటి పూతతో ఇబ్బందా?.. 3 ఇంటి చిట్కాలతోనే ఉపశమనం.. కానీ ఈ లక్షణాలు ఉంటే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
Health Tips: నోటిలో చిన్నగా కనిపించే పుండ్లు (Mouth Ulcers) రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. నీళ్లు తాగడం, ఆహారం తినడం, మాట్లాడటం కూడా కష్టంగా మారుతుంది. చాలామంది వీటిని చిన్న సమస్యగా తీసుకుని పట్టించుకోరు. కానీ…
శుక్రవారం, 3 జూలై 2026