
Bus Yatra: వైయస్ జగన్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం.. రెండు రోజుల షెడ్యూల్ ఇదీ..
Bus Yatra: వైయస్సార్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి సర్వం సిద్ధమైంది. ఆ పార్టీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. ఎల్లుండి అంటే ఈనెల 27వ తేదీన బస్సు యాత్రకు సీఎం జగన్ శ్రీకారం…


