
Andhra Pradesh
Tirumala News: తిరుమలలో తలనీలాల సమర్పణకు కొత్త రికార్డు.. మే నెలలో 12.43 లక్షల మంది భక్తుల మొక్కుల చెల్లింపు
Tirumala News: కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా తలనీలాల సమర్పణలో తిరుమల మరోసారి రికార్డు స్థాయి గణాంకాలను నమోదు చేసింది. వేసవి సెలవులు, వారాంతపు…
శుక్రవారం, 29 మే 2026