
Cinema
Shalini Patel: షాలినీ పటేల్ లైఫ్లో ఇంత విషాదం ఉందా? చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన బిగ్బాస్ 10 కంటెస్టెంట్
Shalini Patel: బిగ్బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభమైనప్పటి నుంచి కంటెస్టెంట్ల వ్యక్తిగత జీవితాలపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. సెప్టెంబర్ 6న ప్రారంభమైన ఈ సీజన్లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్లోకి అడుగుపెట్టారు. వీరిలో షాలినీ…
శుక్రవారం, 11 సెప్టెంబర్ 2026