
International
Traffic Signals: ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు.. ట్రాఫిక్ జామ్ కూడా లేదు..! ఈ దేశం సక్సెస్ సీక్రెట్ తెలిస్తే షాకవుతారు
Traffic Signals: మన దేశంలోనే కాదు.. ప్రపంచంలోని చాలా నగరాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోతే కొన్ని నిమిషాల్లోనే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతాయి. అయితే హిమాలయాల ఒడిలో ఉన్న చిన్న దేశం భూటాన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా…
శుక్రవారం, 24 జూలై 2026