
Andhra Pradesh
Tirumala News : తిరుమలలో అంగరంగవైభవంగా రథసప్తమి వేడుకలు… శ్రీవారి వాహన సేవలను తిలకించిన లక్షలాది భక్తజనం
Tirumala News : సూర్య జయంతిగా ప్రసిద్ధి చెందిన రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వేడుకలు అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర సందర్భంగా మూడు లక్షల మందికి పైగా భక్తులు శ్రీవారి సప్త…
మంగళవారం, 27 జనవరి 2026