
National
Sonia Gandhi Memoir: సోనియా గాంధీ ‘బిలాంగింగ్’పై బీజేపీ విమర్శలు.. ఎమర్జెన్సీ గురించి పుస్తకంలో ఏమన్నారు?
Sonia Gandhi Memoir: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ విడుదలైన రోజే ఎమర్జెన్సీపై రాజకీయ చర్చ మొదలైంది. ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని సమర్థించే ప్రయత్నం ఈ పుస్తకంలో…
బుధవారం, 11 నవంబర్ 2026
