
Ravi Teja Irumudi: రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు.. నవంబర్ 4న విచారణ!
Ravi Teja Irumudi: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా బాలనటి విషయంలో వివాదంలో చిక్కుకుంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రంలో చిన్నారి నక్షత్రతో షూటింగ్ నిర్వహించిన సమయంలో బాలకార్మిక చట్టాలు, నిబంధనలను పాటించారా…


