
International
Marta: ఆ మహిళ వయసు 39.. పిల్లలు 19 మంది.. ప్రతి పిల్లాడికీ తండ్రులు వేర్వేరు వ్యక్తులే!
Marta: సాధారణంగా మన పూర్వీకుల కాలంలో ఒకే ఇంట్లో సుమారు 10 నుంచి 15 మంది ఉండేవారు. అప్పట్లో పిల్లలను ఎడాపెడా కనేసేవారు. అయితే, రానురాను కాలక్రమంలో పిల్లల్ని కనడం తగ్గిపోతోంది. ప్రస్తుతం ఒకరు లేదా ఇద్దరితో దంపతులందరూ…
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024