Cinema
MM Keeravani : సినీ ఇండస్ట్రీలో విషాదం.. కీరవాణి తండ్రి కన్నుమూత
MM Keeravani : ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి, ప్రముఖ సినీ రచయిత శివశక్తి దత్త (వయసు 92) సోమవారం అర్థరాత్రి కన్నుమూశారు.…