Cinema
Ramya Krishnan: ‘ఐరన్ లెగ్’ అంటూ విమర్శలు.. కట్ చేస్తే శివగామిగా దేశమే మెచ్చింది.. రమ్యకృష్ణ సినీ ప్రయాణం ఓ స్ఫూర్తి!
Ramya Krishnan: సినిమా ఇండస్ట్రీలో తొలి అవకాశమే విజయాన్ని అందించదు. వరుస పరాజయాలు ఎదురైనా నిలబడి, తన ప్రతిభను నిరూపించుకున్నప్పుడే కొందరి ప్రయాణం ప్రత్యేకంగా మారుతుంది. అలాంటి నటీమణుల్లో రమ్యకృష్ణ ఒకరు. కెరీర్…