
Andhra Pradesh
Kurnoon crime : కర్నూల్ బస్టాండ్‌లో అంతర్రాష్ట్ర మహిళా దొంగల హల్చల్.. ఉచిత బస్సు పథకం ముసుగులో 9 తులాల బంగారం చోరీ
Kurnoon crime : కర్నూల్ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్‌ను కేంద్రంగా చేసుకుని అంతర్రాష్ట్ర మహిళా దొంగలు చోరీలకు పాల్పడుతున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అడ్డం పెట్టుకుని ప్రయాణికుల రద్దీని అవకాశంగా మలుచుకున్న ఇద్దరు మహిళలను…
శనివారం, 17 జనవరి 2026