Andhra Pradesh
Weather Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన
Weather Update: బంగాళాఖాతంలో మరో వాతావరణ వ్యవస్థ ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తర అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సెప్టెంబర్ 19 సాయంత్రం అల్పపీడనం ఏర్పడే అవకాశం…