
Cinema
Ram Charan: రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్.. కూతురు అన్వీరా దేవి నాన్నలా ఉందన్న ఉపాసన
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తనయుడి పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు భోజనాలు వడ్డిస్తూ సేవా…
ఆదివారం, 29 మార్చి 2026