
Cinema
Anikha Surendran: సోషల్ మీడియాలో అదరగొడుతున్న అందాల భామ అనికా.. ఫొటోలు
Anikha Surendran: చైల్డ్ ఆర్టిస్టులుగా వెండితెరపై అడుగుపెట్టి, కాలక్రమంలో హీరోహీరోయిన్లుగా మారడం ఇప్పుడు సాధారణమైపోయింది. అయితే ఆ మార్పు అంత సులువు కాదు. చాలా మంది మధ్యలోనే ఇండస్ట్రీకి దూరమవుతారు. కొందరే నిలబడి తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటారు.…
బుధవారం, 21 జనవరి 2026