
Andhra Pradesh
Jonnagiri Diamond Hunt: వాన పడితే జొన్నగిరిలో వజ్రాల వేట.. ఒక్క రాయి దొరికితే అదృష్టం మారుతుందనే ఆశతో పొలాల బాట!
Jonnagiri Diamond Hunt: కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి పేరు వినగానే చాలామందికి వజ్రాల వేట గుర్తుకు వస్తుంది. వర్షాకాలం ప్రారంభమై భారీ వర్షాలు కురిసిన తర్వాత ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన సందడి కనిపిస్తుంది. స్థానికులతో…
మంగళవారం, 1 సెప్టెంబర్ 2026