Andhra Pradesh
AP Capital Amaravathi: లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం… ఏపీ రాజకీయాల్లో జోరుగా రాజధాని చర్చ
AP Capital Amaravathi: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంతో రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ రాజధాని అంశం హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు రెండు గంటల పాటు…