Romanchakam Movie Review: ‘రోమాంచకం’ రివ్యూ.. నవ్వులు పంచిన జెన్ జీ ప్రేమకథ!
Romanchakam Movie Review: ‘మేమ్ ఫేమస్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా, అనంతిక సనీల్‌కుమార్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘రోమాంచకం’. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను భద్రకాళి…
