
Cinema
Actress Sahasra Reddy: హైదరాబాదీ అందం.. అభినయం.. సో బ్యూటిఫుల్! సహస్రారెడ్డి ఫొటో గ్యాలరీ..
Actress Sahasra Reddy: సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ కంటెంట్‌తో ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు రాణిస్తున్నారు. తమ ప్రతిభను చాటేందుకు సోషల్ మీడియా, యూట్యూబ్‌ను వేదికగా చేసుకుంటున్నారు. ఇండియాలో ట్యాలెంట్‌కు కొదవలేదంటారు. (Actress Sahasra Reddy) అందుకు తగ్గట్లుగానే…
శనివారం, 1 జూలై 2023