
Cinema
28 Years Later: హారర్ లవర్స్‌కు వణుకు పుట్టించే ఫీస్ట్: ‘28 ఇయర్స్ లేటర్ ది బోన్ టెంపుల్’ ఓటీటీలో స్ట్రీమింగ్
28 Years Later: హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెన్నులో వణుకు పుట్టించే విజువల్స్, గుండె దడ పెంచే బీజీఎమ్, ఊపిరి ఆపే సస్పెన్స్ సన్నివేశాలతో ఈ జానర్‌కు ప్రత్యేకమైన అభిమాన వర్గం…
శనివారం, 21 ఫిబ్రవరి 2026