
Business
Reliance Q2 Results 2026: రిలయన్స్‌కు లాభాల పంట.. మూడు నెలల్లో రూ.29,550 కోట్లు.. జియో జోరు, రిటెయిల్‌లో షాక్!
Reliance Q2 Results 2026: దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి రికార్డులు సృష్టించింది. అంతర్జాతీయంగా చమురు మార్కెట్లలో అనిశ్చితి, పెరుగుతున్న వ్యయాలు, రిటెయిల్ వ్యాపారంలో లాభాల ఒత్తిడి ఉన్నప్పటికీ సెప్టెంబరు త్రైమాసికంలో భారీ లాభాలను ఆర్జించింది.…
శనివారం, 31 అక్టోబర్ 2026