Problems: ప్రతి మనిషికీ కొన్ని సమస్యలు ఉండటం సర్వ సాధారణమే. కోరికలను నెరవేర్చుకోవడం కోసం ఎంతగానో కష్టపడుతున్నా అవి నెరవేరక ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో అష్టకష్టాల పాలయ్యారనే మాట వింటుంటాం. అసలు అష్టకష్టాలనే మాట ఎలా వచ్చింది? 8 కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా?
అష్ట కష్టాలు అనే పదం లెక్కలేనన్ని కష్టాలు అనే అర్థంలో వాడుతారు. నిజానికైతే అష్ట కష్టాలు అని వీటిని అంటారు. వాటిలో..
1. దేశాంతర గమనం
2. భార్యావియోగం
3. ఆపత్కాల బంధుదర్శనం
4. ఉచ్ఛిష్ట భోజనం
5. శత్రుస్నేహం
6. పరాన్న ప్రతీక్షణం
7. అప్రతిష్ఠ
8. దారిద్య్రం
వీటిలో ఏ ఒక్కదాని బారిన పడినా ఆ మనిషి జీవితం అష్టకష్టాల పాలైందని చెబుతుంటారు. కానీ నేటి కాలంలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలే వీటికంటే ఎక్కువ బాధిస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం.
Read also: NHRC: ఏపీలో 2 ఘటనలపై ఎన్‌హెచ్ఆర్‌సీ నజర్.. సుమోటోగా విచారణ
Software Employees: రోజుకు 16 గంటల పని.. సాఫ్ట్ వేర్ పిల్లల నడుములు వంగిపోతున్నాయ్..
Credits pain: అప్పుల బాధలు పోవాలంటే.. మంచి పరిష్కార మార్గం ఇదే!
Devotional Tip: శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం.. ఎన్ని అప్పులున్నా ఈ మంత్రాన్ని పుస్తకంలో రాసుకొని చదవండి.. సకల శుభప్రదం!






