HomeCinemaSamantha: షూటింగ్ లో సమంత పడిపోయిందట..!

Samantha: షూటింగ్ లో సమంత పడిపోయిందట..!

Samantha: తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించిన సమంత.. ఇప్పుడు అన్ని సినిమా ఇండస్ట్రీస్ లోనూ ఫేమ్ అవుతోంది. తమిళ్, హిందీ భాషల్లోనూ ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తనదైన శైలిలో దూసుకుపోతోంది. మాయోసైటిస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సామ్.. (Samantha) లేటెస్ట్ గా సినిమాలతో బిజీ అయిపోతోంది.

సామ్ చాలా కాలం తర్వాత సెట్ పైకి వచ్చింది. సంవత్సర కాలం సినిమాలకు దూరంగా ఉంది. ఈ అమ్మడు తాజాగా సీటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ప్రేక్షకులను మెప్పించింది. మరోవైపు హిందీలో ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌తో సామ్ అలరించింది. ఇప్పుడు సిటాడెల్ సిరీస్ తో ప్రేక్షకులకు వీనులవిందు చేసింది. సిటాడెల్ సిరీస్ లో వరుణ్ ధావన్ (varun dhavan) కథానాయకుడిగా యాక్ట్ చేశాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ (web series) మంచి మార్కులు కొట్టేసింది. (I bomma) (ఐ బొమ్మ)

సమంత ఈ వెబ్ సిరీస్ లో మరోసారి బోల్డ్ గా (Samantha Bold) నటించి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో చిత్ర బృందం బిజీగా గడుపుతోంది. కాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్.. సమంత గురించి ఆసక్తి కర విశేషాలు పంచుకున్నాడు. సిటాడెల్ సిరీస్ షూటింగ్ గురించి అనేక విషయాలు వెల్లడించాడు. మరోవైపు సినిమా షూటింగ్ లో భాగంగా సామ్ స్పృహ తప్పి పడిపోయిందని వరుణ్ వెల్లడించాడు. సామ్ పడిపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారన్నాడు. వెంటనే ఆమెకు హెల్ప్ చేశారని, తర్వాత రికవరీ అయ్యిందన్నాడు.

ఇవీ చదవండి: Samantha: రామ్ చరణ్‌పై సమంత హాట్ కామెంట్స్..
Alia Bhatt: శారీరకంగా ఎంతో శ్రమపడ్డ ఆలియా భట్!
Pushpa 2 Update: పుష్ప 2పై కీలక అప్ డేట్ ఇచ్చిన టీమ్.. అంచనాలను మించి..
Tamannaah Bhatia Video: పింక్ లెహంగాలో తమన్నా మెరుపులు.. హాట్ వీడియో వైరల్
Tamannah Bhatia hot: మీరు చూడని యాంగిల్.. తమన్నా లేటెస్ట్ వీడియో చూశారా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు