HomeBusinessYouTube: మీ యూట్యూబ్ ఛానల్ మోనిటైజేషన్ ఎగిరిపోయిందా? రిక్వెస్ట్ ఇలా పంపండి..!

YouTube: మీ యూట్యూబ్ ఛానల్ మోనిటైజేషన్ ఎగిరిపోయిందా? రిక్వెస్ట్ ఇలా పంపండి..!

YouTube: యూట్యూబ్ ఛానళ్లు నడుపుతున్న వారికి మధ్యలో అనేక అవాంతరాలు ఎదురవుతుంటాయి. కాపీరైట్ కంటెంట్, రీ యూజ్డ్ కంటెంట్ వినియోగించిన పక్షంలో హఠాత్తుగా మోనిటైజేషన్ ను ఆపేస్తున్నట్లు మెసేజ్ వస్తుంది. ఇలాంటప్పుడు వేలాది మంది సబ్ స్క్రైబర్లు కలిగి, డాలర్లు పడుతున్న యూట్యూబ్.. ఒక్కసారిగా వ్యూస్ ఆగిపోతాయి. డబ్బులు రావు. ఉన్న డబ్బులూ తీసుకోవడం కష్టం.

ఇలాంటి సమయంలో రీ యూజ్డ్ కంటెంట్ వాడినందుకు మీ యూట్యూబ్ ఛానల్ మోనిటైజేషన్ ఆగిపోతే యూట్యూబ్ మేనేజ్ మెంట్ కు ఎలా రిక్వెస్ట్ చేసుకోవాలి? సంబంధిత స్క్రిప్ట్ ఇంగ్లీషులోనే ఉండాలి. ఆ స్క్రిప్ట్ ఇక్కడ చూసి మీరు కెమెరాకు కనిపిస్తూ చెప్పాలి. మీరు ఎడిటింగ్ చేసే సిస్టమ్ లేదా ల్యాప్ టాప్, ఎడిటింగ్ చేసే పద్ధతి, మీ సొంత కంటెంట్ మాత్రమే వీడియోలుగా అప్ లోడ్ చేస్తున్నామని ధ్రువీకరించేలా వారికి వివరించాలి.

Hai you tube team. my name is …. (మీ పేరు చెప్పాలి). iam running channel in youtube …. (మీ ఛానల్ పేరు చెప్పాలి) recently i have one notification. that we have to no longer to monetization your channel. please review my channel … (మీ ఛానల్ పేరు చెప్పాలి) once again. and help me to monetization.

this is my channel interface. (మీ సిస్టమ్ లేదా ల్యాప్ టాప్ స్క్రీన్ చూపిస్తూ చెప్పాలి) i have 40 thousand plus subscribes (ఎంత మంది సబ్స్ క్రైబర్లు ఉంటే అంత నంబర్ చెప్పాలి) in my channel … (మీ ఛానల్ పేరు చెప్పాలి)
please once see my content. in this content all are my own content. all are videos are purely my own content. so once please review my channel. please requesting to activate my channel monetization.

All these videos are recorded by me. content also written by me. Editing will be done in …. (మీరు ఎడిటింగ్ కు ఏ సాఫ్ట్ వేర్ వాడితే దాని పేరు చెప్పాలి) on my computer. Thumbnails I do on my own in Photoshop.

this is my video editing process.. editing in …….. (సాఫ్ట్ వేర్ పేరు చెబుతూ వివరించాలి)

this is my thumbnail design process. Thumbnails I do on my own in Photoshop………. (ఫొటో షాప్ లేదా మీరు థంబ్ నెయిల్ ఎలా చేస్తారో ఆ పద్ధతిని వీడియోలో చూపించాలి.)

and content writing process. is their… please see on my screen………

so once please review my channel. please requesting to activate my channel monetization. I hope to understand my problem. and help me to monetization.

so finally once check and review my channel. and give me update my channel monetization.
i have must and shoud be maintined as per youtube terms and conditions and policies also.
so please give me monetization update as soon as possible.
thank you.

ఇలా మీ సొంత కెమెరా లేదా ఫోన్ నుంచి వీడియో తీసుకుని, దాన్ని ఎర్రర్స్ లేకుండా ఎడిటింగ్ చేసుకుని మీ ఛానల్ లో అప్ లోడ్ చేయాలి. దాన్ని అన్ లిస్టెడ్ లో ఉంచాలి. తర్వాత యూట్యూబ్ వాళ్లు సూచించిన దగ్గర ఆ లింక్ ను పేస్ట్ చేసి సబ్ మిట్ చేయాలి. ఇలా చేయడం వల్ల కొన్ని ఛానళ్లకు రెండు రోజులకే మోనిటైజేషన్ తిరిగి పునరుద్ధరిస్తారు. మరికొందరికి 14 రోజుల్లోగా మీకు రిప్లై ఇస్తారు. మరింత సాయం కోసం ఏదైనా పెద్ద ఛానల్ యూట్యూబర్లను సంప్రదిస్తే వారు కొంత ఫీజును తీసుకుని మీ ఛానల్ మోనిటైజేషన్ తిరిగి వచ్చేలా చేస్తారు.

ఇవీ చదవండి: Roads: రోడ్లపై గుంతలా? దానంతట అదే పూడుకుపోయే టెక్నాలజీ వచ్చేస్తోంది!
UPI lite: యూపీఐ లైట్‌ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌
LBW: క్రికెట్‌లో ఎల్‌బీడబ్ల్యూ (లెగ్ బిఫోర్ వికెట్) నిబంధనలు ఏంటి?
Modi Youtube Channel: 2 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు.. దూసుకెళ్తున్న ప్రధాని మోదీ యూట్యూబ్‌ చానల్‌
Mobile Phone: స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు సగటున రోజుకు 80 సార్లు చెక్‌ చేస్తున్నారట!!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు