HomeAndhra PradeshCM Jagan: సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

CM Jagan: సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు యూకే వెళ్లేందుకు సీఎం జగన్ కు సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు సీఎం జగన్ వెళ్లనున్నారు. సీబీఐ కోర్టు అనుమతితో ఈ నెల 17న లండన్‌కు సీఎం జగన్‌ బయల్దేరుతారు.

ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు: సీఎం జగన్‌ ట్వీట్
ఎన్నికల్లో ఓట్లు వేసిన ప్రజలకు సీఎం జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఇవాళ ట్వీట్ చేశారు. “నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.” అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.

ఇవీ చదవండి: YS Jagan in Pithapuram: పిఠాపురంలో సీఎం జగన్ మాస్‌ స్పీచ్.. ఇక్కడ చదవండి
YS Jagan in Chilakaluripeta: ఫ్యాన్‌ గుర్తుకు గుద్దితే బ్యాలెట్‌ బద్దలవ్వాలి.. చిలకలూరిపేటలో సీఎం జగన్
YS Jagan in Kaikaluru: చంద్రబాబు ప్రలోభాలకు మోసపోకండి: కైకలూరులో సీఎం జగన్
YS Jagan in Kadapa: కడపలో సీఎం జగన్ ఎమోషనల్‌.. షర్మిలపై కీలక వ్యాఖ్యలు!
YS Jagan in Mangalagiri: పేదవాడు అప్పులపాలు కాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించాం.. మంగళగిరిలో సీఎం జగన్
YS Jagan in Puttur: 59 నెలల కాలంలోనే 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.. పుత్తూరులో సీఎం జగన్
YS Jagan in Kalyanadurgam: మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చినది మీ బిడ్డ: కళ్యాణదుర్గంలో సీఎం జగన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు