Andhra Pradesh Voters: ఏపీలో ఎన్నికలు సమీపించాయి. మరో 18 రోజుల్లో అంటే మే 13వ తారీఖున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అయితే, సామాజికవర్గాల వారీగా ఏ కులం ఓట్లు ఎన్ని ఉన్నాయన్న వివరాలు తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. సామాజికవర్గాల వారీగా ఓట్ల వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కాపులు, బలిజలు 52,07,091
ఎస్సీ మాల 35,46,748
రెడ్డి 26,69,029
మాదిగ 25,85,725
యాదవ 25,54,037
ముస్లిం 23,84,492
కమ్మ 19,87,911
ఉత్తరాంధ్ర కాపులు 1518044
వైశ్యులు 13,41,478
బోయ వాల్మీకి 9,69,868
మత్స్యకారులు 15,74,865
కొప్పుల వెలమ 9,65,814
పద్మశాలీలు 9,24,351
గౌడ్లు 19,78,826
రజకులు 8,41,457
బ్రాహ్మణులు 7,41,655
వడ్డెర్లు 5,54,657
నాయీబ్రాహ్మణులు 4,15,520,
క్షత్రియులు 4,12,579
కాళింగులు 3,57,070
క్రిస్టియన్లు 3,15,320
యానాదులు 3,09,193
కురుబ 5,34,232
కంసాలి 2,75,691
గవర్లు 2,62,436
కుమ్మరి 2,52,127
ఉప్పర్లు 2,36,506
దూదేకులు (బీసీ-డి) 2,25,011
ఎరుకుల 2,14,604
పొలినాటి వెలమలు 2,02,840
ముత్తరాసి (ముదిరాజ్) 1,83,718
సుగాలి 1,73,506
బగత 1,25,631
బీసీ రెడ్డికలు 1,23,903
వడ్డిలు 1,22,734
కొండదొరలు 1,11,848
జంగమదేవరలు 1,08,431
జాతాపు 93,987
మొదలియార్లు 88,575
గాండ్ల 82,993
లింగాయతులు 82,727
రెల్లి 80,180
సవర 69,776
వెలమ దొరలు 68,498
యాత 63,620
శ్రీశయన 60,406
నగరాలు 50,563
కొండదొరలు 45,492
కొండరెడ్డి 44,408
పెరిక బలిజలు 40,862
పట్నాయక్‌లు 40,226
కోయదొరలు 39,356
ఎల్లాకుల 36306
మార్వాడీలు, అగర్వాల్స్, జైన్లు, గుజరాతీ షేట్లు 35885
ఒరియా బ్రాహ్మణులు 35,519
మాదిగ దాస్‌లు 30,461
నేసేవాండ్లు 28,906
లంబాడీలు 28,558
దొమ్మర్లు 28,551
వక్కళిగ 25,991
మేదరి 25,956
పద్మశాలీలు 687894
తెలికుల 21,629
పిళ్లైలు 19,495
పాత్రులు 19,479
కోట్ల 19,402
కొండకమ్మరి 17,340
కోండ్ర 17,268
సోండి 17,149
గదబ 15,744
రంగేరాజ్ 15,291
నూకదొర 15,141
కోడు 13,011
నెయ్యలి 12967
బొందిలీలు 12814
కూరాకుల 11599
పైడి 11298
లింగబలిజ 10887
కోండు 9,883
బట్రాజు 9,433
సీదిరి 9,020
సేగిడి 8,899
కటిక 87,87
పట్టపువాండ్లు 8162
చెంచులు 7393
గంగిరెద్దుల వాళ్లు 6781
సేనాపతులు 5604
ఐఎరుకలు 5516
దండాసి 5447
రాష్ట్రంలో 5,000 లేదా 1000 లోపు ఓట్లు ఉన్న వారు అనేక రకాల కులాలు ఉన్నాయి. వీరిలో ముఖ్యమైనవి.. శిష్ట కరణాలు, వడ్రంగి, కళావంతులు, ఆదియాంధ్ర క్రిస్టియన్లు, మల్లీలు, కాండ్ర, ఆర్యులు, బండ, బుడబుక్కవారు, కర్ణిభక్తులు, నక్కల వాళ్లు, మరాఠీ, పూగ్ర, సాంతాని, పాముల, జాత్ర, శాలివాహన, పిచ్చుకుంట్ల, అరవల, అగ్గిముడి, ఒరియాలు, జెట్టీలు, నాయక్‌లు, పట్వారీస్, శ్రీవైష్ణవులు, మజ్జల, మత్తిరాస, పట్టుశాలి, పక్కీర, పరికీలు, పూసల, బీహారీలు, చెగిడీలు, మున్నారుకాపులు, కోడ్ర, ఆగురు, కుంకుమ, మాలదాసులు, మందలవాళ్లు, కాశీ, నెల్లి, కోండ, మదరాసి, బుక్కలు, జాండ్ర, బెంగాలీలు, నాయల్, మాస్టీన్లు, తంబళ్ల, కైకాల, ముత్యం వాళ్లు, మాదిరి కురవ, ఆర్యక్షత్రియ, పరికిముగ్గుల వాళ్లు.. ఇలా దాదాపు 125 వెనుకబడిన తరగతుల సామాజికవర్గాలు ఉన్నాయి. వీళ్లందరూ కలిపి, అన్ని సామాజికవర్గాలూ కలిపి 3,93,34,499 మంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు.
ఇవీ చదవండి: ECI: ఓటర్లకు అవగాహన పెంచేలా ఈసీఐ ప్రత్యేక చర్యలు ఇవీ..
Muslim Voters in AP: ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలివే..
Vote: ఓటు వేసేందుకు ఆధార్ తప్పనిసరి కాదు.. కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత
