HomeAndhra PradeshJudiciary Andhra Pradesh: ఏపీ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ న్యూస్ లెటర్ ఆవిష్కరణ

Judiciary Andhra Pradesh: ఏపీ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ న్యూస్ లెటర్ ఆవిష్కరణ

Judiciary Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ న్యూస్ లెటర్ ను ప్రముఖులు ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎక్సిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేష సాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత కాలంలో రాష్ట్రం లోని జిల్లా మరియు మండల న్యాయసేవాధికార సంస్థలు నిర్వహించిన వివిధ కార్యక్రమాలను వివరిస్తూ న్యూస్ లెటర్ పొందుపరిచారు. Judiciary Andhra Pradesh:

ఈ న్యూస్ లెటర్ ను జస్టిస్ ఆకుల వెంకటశేష సాయి హైకోర్టు ప్రాంగణంలో ఇవాళ ఆవిష్కరించారు. అర్హులైన అందరికి ఉచిత న్యాయ సహాయం అందించడంలోనూ, ప్రజలకు న్యాయవిజ్నానాన్ని కల్పించంలోనూ ఈ సంస్థలు మరింత కృషి చేయాలని జస్టిస్ ఆకుల వెంకటశేష సాయి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి మజ్జి బబిత, హైకోర్టు లీగల్ సర్వీసు ల కమిటీ కార్యదర్శి జి.మాలతి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ పరిపాలనాధికారి డాక్టర్ హెచ్. అమర రంగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: AP DSC 2024: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు.. పూర్తి వివరాలు ఇవీ..
Ministers on Employees: ఉద్యోగుల అంశాలపై రాష్ట్ర సచివాలయంలో మంత్రుల బృందం సమావేశం
Swatcha Challapalli: పదేళ్లుగా నిర్వహిస్తున్న స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమం స్ఫూర్తిదాయకం
Life partner name: మీ ఫోన్‌లో మీ జీవిత భాగస్వామి పేరు ఎలా ఫీడ్ చేసుకున్నారు? ఇలా ప్రయత్నిస్తారా?
CM Jagan with Modi: ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. ప్రత్యేక హోదా, రాష్ట్రానికి నిధులపై చర్చ
Kakara Kaya: చేదైన ఆహారం.. పోషక గుణాల్లో తియ్యదనం.. కాకర కాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవీ..
Cucumber: దోసకాయను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటే..
Corn: మొక్కజొన్న ఎన్ని రకాలుగా తినొచ్చో తెలుసా? కార్న్‌ తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు