Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించిన అధికార పార్టీ
Telangana Congress : హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకున్నట్టు స్పష్టమవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించడమే దీనికి నిదర్శనంగా తెలుస్తోంది. జిల్లాల వారీగా…





