
National
Viral Elephant Video: మసాజ్ పూర్తి కాగానే మరో కాలు చాచిన ఏనుగు.. ‘మంగళం’ క్యూట్ వీడియోకు ఫిదా అవుతున్న నెటిజన్లు
Viral Elephant Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటాయి. తాజాగా తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న ప్రసిద్ధ ఆలయ ఏనుగు ‘మంగళం’కు సంబంధించిన ఒక వీడియో…
బుధవారం, 10 జూన్ 2026