
Cinema
Indraja: ‘సినిమా హిట్ కాకపోతే సక్సెస్ మీట్‌కు రాను’.. టాలీవుడ్‌పై ఇంద్రజ ఆసక్తికర వ్యాఖ్యలు!
Indraja: సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్.. విడుదలైన తర్వాత సక్సెస్ మీట్స్ నిర్వహించడం టాలీవుడ్‌లో సాధారణమే. అయితే సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ‘సక్సెస్ మీట్’ పేరుతో కార్యక్రమాలు నిర్వహించడంపై అప్పుడప్పుడు చర్చ జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో సీనియర్ నటి…
బుధవారం, 7 అక్టోబర్ 2026
