Business
UPI Charges New Rules: రూ.2 వేలు దాటితే యూపీఐ చార్జీల బాదుడు?.. కేంద్రం తాజా నిర్ణయంతో ఏం మారనుంది?
UPI Charges New Rules: దేశంలో కోట్లాది మంది ఉపయోగిస్తున్న యూపీఐ లావాదేవీలపై కీలక పరిణామం చోటుచేసుకుంది. రూ.2,000 వరకు చేసే యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష రుసుములు వసూలు…