
BMW : రవితేజ కొత్త చిత్రం: భర్త మహాశయులకు విజ్ఞప్తి.. భర్తలకు మాస్ మహారాజా సందేశం!
BMW : మాస్ మహారాజా రవితేజ తన తదుపరి చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌గా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(BMW)ని…






