
Cinema
December 2026 Telugu Movies: డిసెంబర్లో బాక్సాఫీస్ యుద్ధం.. ఒకే రోజు నాగచైతన్య–విశ్వక్ సేన్ పోటీ
December 2026 Telugu Movies: ఈ ఏడాది డిసెంబర్లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ కనిపించనుంది. యువ హీరోల సినిమాలతోపాటు అగ్ర కథానాయకుల భారీ ప్రాజెక్టులు కూడా ఏడాది చివరి నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రభాస్…
బుధవారం, 23 సెప్టెంబర్ 2026