Cinema
OTT Movie : థియేటర్లలో నవ్వించిన ‘నారీ నారీ నడుమ మురారి’ ఇప్పుడు ఓటీటీలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్… శర్వానంద్ కామెడీకి మరోసారి ఛాన్స్
OTT Movie : టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో Sharwanand నటించిన లేటెస్ట్ హిలేరియస్ ఎంటర్టైనర్ Naari Naari Naduma Murari థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సంక్రాంతి బరిలో జనవరి…