
Telangana Liquor: తెలంగాణలో మందుబాబులకు గుడ్ న్యూస్.. 121 కొత్త లిక్కర్ బ్రాండ్లు.. కానీ ధరలపై బ్యాడ్ న్యూస్!
Telangana Liquor: తెలంగాణలో మద్యం ప్రియులకు ఒకేసారి గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు అందుబాటులో లేని మరిన్ని అంతర్జాతీయ, ప్రీమియం లిక్కర్ బ్రాండ్లు త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ స్టేట్ బేవరేజెస్…








