Cinema
OTT Movie: దృశ్యం కంటే తక్కువేమీ కాదు.. 8.2 IMDb రేటింగ్‌తో అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్.. రెండు గంటలు కూడా ఉండదు!
OTT Movie: క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అంటే చాలామందికి ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా కథలోని ఒక్కో ముడిని ప్రేక్షకుడే విప్పుకుంటూ వెళ్లే సినిమాలకు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. హత్య, అనుమానం,…