
Cinema
Summer Holidays OTT: అమ్మమ్మ ఊరు, గోదావరి పల్లె, ఇద్దరు స్నేహితులు.. ‘సమ్మర్ హాలిడేస్’ ఓటీటీ తేదీ ఇదే!
Summer Holidays OTT: వేసవి సెలవులకు అమ్మమ్మ ఊరికి వెళ్లిన ఓ హైదరాబాద్ కుర్రాడు. అక్కడ అతడికి పరిచయమైన ఓ పల్లెటూరి అబ్బాయి. ఇద్దరి స్నేహంతో ఆ వేసవి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మారుతుంది. గోదావరి పల్లె నేపథ్యంలో…
ఆదివారం, 29 నవంబర్ 2026