
Kavya Maran: SRH కోసం ప్రాణం లాంటి ఆ ముగ్గురు… వీళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదు!
Kavya Maran: ఐపీఎల్ 2026 సీజన్ దూరంలో లేకపోయినా, జట్లు ఇప్పటికే తమ రిటెన్షన్ ప్లాన్లపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం—అంతకుమించి కావ్య మారన్—తమ జట్టుకు కీలకమైన ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి పూర్తిగా సిద్ధమవుతున్నారు. ముంబై ఇండియన్స్…






