
Idli Batter Tips: ఇడ్లీ పిండి రాత్రంతా ఉంచినా పొంగలేదా? ఈ ఒక్క చిట్కా
Idli Batter Tips: ఉదయాన్నే వేడివేడిగా, దూదిలా మెత్తగా ఉండే ఇడ్లీలు సాంబార్, కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీతో తింటే ఆ రుచే వేరు. దక్షిణ భారతీయ వంటకాల్లో ఇడ్లీకి ఉన్న ప్రత్యేకత అలాంటిది. అయితే ఇడ్లీలు మెత్తగా,…




