
Viral Bike Stunt: వైరల్ వీడియో కోసం ప్రాణాలతో చెలగాటం.. బైక్‌పై ప్రమాదకర విన్యాసం.. నెటిజన్ల ఫైర్!
Viral Bike Stunt: సోషల్ మీడియాలో గుర్తింపు, వ్యూస్ కోసం కొందరు చేస్తున్న ప్రమాదకర విన్యాసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పబ్లిక్ రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల భద్రతనూ ప్రమాదంలోకి నెట్టే ఘటనలు…




