Cinema
Ramayana Movie: రాముడిగా రణ్‌బీర్ అద్భుతం.. కామిక్-కాన్‌లో యష్ ప్రశంసలు.. ట్రైలర్ వాయిదా వెనుక కారణమిదే!
Ramayana Movie: భారతీయ సినిమా ప్రపంచ స్థాయి మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుంటున్న వేళ ‘రామాయణ’ గ్లోబల్ ప్రమోషన్స్‌పై భారీ ఆసక్తి నెలకొంది. నితీశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా…